Logo
Download our app
రేపు కోరుట్లలో పవర్ కట్
NEWS   Nov 23,2024 12:24 pm
కోరుట్ల పట్టణంలో రేపు (ఆదివారం) మరమ్మతుల కార‌ణంగా ఉదయం 10 గంటల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వరకు బిలాల్‌పురాలో, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆదర్శనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్న‌ట్టు విద్యుత్ అధికారులు తెలిపారు. సహకరించాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source