Logo
Download our app
మ‌హారాష్ట్ర‌లో మహాయుతి మ‌హావిజ‌యం!
NEWS   Nov 23,2024 11:00 am
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 229 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి( కాంగ్రెస్ కూటమి) 54 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది మహాయుతి కూటమి.
⚠️ You are not allowed to copy content or view source