Logo
Download our app
ఘనంగా వెంకటేశ్వరస్వామి పూజలు
NEWS   Nov 23,2024 12:21 pm
నిర్మల్ జిల్లా: నిర్మల్ కేంద్రంలోని బెస్తవారిపేట లో ఘనంగా శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు ఇటీవల ఏర్పడిన శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి యూత్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి వెంకటేశ్వర స్వామికి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని యూత్ సభ్యులు తెలిపారు. శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source