Logo
Download our app
జగ్గాసాగర్: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
NEWS   Nov 23,2024 08:15 am
BREAKING: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం అయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source