Logo
Download our app
ప్ర‌పంచ కుభేరుడిగా ఎలాన్ మస్క్!
NEWS   Nov 23,2024 07:02 am
టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదలో చరిత్ర సృష్టించారు. ఏకంగా 334.3 బిలియన్ డాలర్ల నికర ఆస్తి విలువతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మ‌న కరెన్సీలో రూ.28.22 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విధానాలకు ఎలాన్ మస్క్ వ్యాపారాలు అనుకూలంగా ఉండడం, నూతన సర్కారులో ఆయనకు కీలక పదవి కూడా దక్కడంతో టెస్లా కంపెనీ షేర్లలో అనూహ్య ర్యాలీ కొనసాగుతోంది. స్టాక్స్ పైపైకి దూసుకెళుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source