Logo
Download our app
మహారాష్ట్ర కాబోయే సీఎం ఫడ్నవీస్
NEWS   Nov 23,2024 06:26 am
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకు పోతోంది. ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులే 149 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇది మ్యాజిక్ ఫిగర్ (145) కన్నా ఎక్కువ కావడంతో మహారాష్ట్ర తదుపరి సీఎం పదవిపై సందిగ్ధత తొలగినట్లే. బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ ధరేకర్ ప్రకటన ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఫడ్నవీస్ సీఎం పదవి చేపడతారని కాసేపటి క్రితం ఆయన ప్రకటించారు.
⚠️ You are not allowed to copy content or view source