Logo
Download our app
క్రీడాకారులకు టీ షర్టుల సాయం
NEWS   Nov 23,2024 06:36 am
మల్లాపూర్ మండలం వాల్గోండ తండాకు చెందిన బానావత్ శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటూన్నాడు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన స్వంత గ్రామంలోని క్రీడాకారులకు శనివారం టీ షర్ట్ లను అందించాడు. ఈ సందర్బంగా యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్పూర్తితో పలు పోటీలలో పాల్గొని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు వెంకటేష్, రజిన్, కిరణ్, సతీష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source