చికిత్స కోసం ఆర్థిక సాయం
NEWS Nov 23,2024 04:35 am
కోరుట్లకు చెందిన వీరమల్ల ప్రసాద్ 18 నెలల కొడుకు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలరపు లింబాద్రి తన తనయుడు పట్టణ సంఘం అధ్యక్షులు రాంబాబు వారి కవల పిల్లలు ఆర్యన్ క్రిష్ణ, అరుణ్య జన్మదిన సందర్భంగా ₹20 వేల సాయం చేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన రాంబాబును పలువురు అభినందించారు.