మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా శంకర్
NEWS Nov 22,2024 05:07 pm
కథలాపూర్ మార్కెట్ కమిటీ నూతన కమిటీని నియమిస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శీను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కథలాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఆకుల శంకర్ కు ఇవ్వడం ద్వారా కథలాపూర్ కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆకుల శంకర్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది సీనుకు ప్రత్యేక ధన్యవాదాలు. మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.