Logo
Download our app
మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ విజయ్ గౌడ్
NEWS   Nov 22,2024 01:51 pm
కథలాపూర్ మండలం నూతన మార్కెట్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్‌గా పులి శిరీష ఎన్నిక‌య్యారు. మండలంలోని తక్కలపల్లి గ్రామానికి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అల్లకొండ విజయ్ గౌడ్ నియమించినందుకు తక్కలపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లా కొండ విజయ్ గౌడ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source