Logo
Download our app
దుర్గ భవాని దర్శనానికి గ్రామస్తులు
NEWS   Nov 22,2024 11:55 am
నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామస్థులు గ్రామ శివారులోని దుర్గా అమ్మవారి దర్శనానికి మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రగా వెళ్లారు. అటువైపుగా నిర్మిస్తున్న ఇథనల్ ఫ్యాక్టరీ ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని, మహిళలను దుర్గా ఆలయానికి పంపించారు. పోలీసుల ఆంక్షలు విధించడంతో త‌మ‌ గుడికి వెళ్లడానికి త‌మ‌కు ఆంక్షలు విధించడం ఏంటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source