Logo
Download our app
కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం
NEWS   Nov 22,2024 11:54 am
మెట్‌పల్లి మండలంలోని విట్టంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వశిక్ష అభియాన్ కింద ప్రవేశపెట్టిన రాణి లక్ష్మిబాయి ఆత్మరక్షణ ప్రశిక్షన్ క్రింద బాలికలకు 3 నెలల కరాటే శిక్షణ ఉంటుందని హెచ్ఎం భూమాచారి తెలిపారు. కార్యక్రమంలో కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, విశ్వతేజ, విశ్వంత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source