Logo
Download our app
CMRF చెక్కులు పంపిణి చేసిన షబ్బీర్
NEWS   Nov 22,2024 11:53 am
కామారెడ్డి నియోజకవర్గం పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ప్రియ శైలేష్‌కి సీఎం సహాయ నిధి నుండి 60 వేలు, 56 వేలు రెండు చెక్కులు వారికి పంపిణీ చేశారు ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కౌన్సిలర్ అన్వర్ అహిమద్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అధ్యక్షులు పంపరి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source