Logo
Download our app
డీఈవో జగన్మోహన్ రెడ్డి బదిలీ
NEWS   Nov 22,2024 11:51 am
జగిత్యాల జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్ రెడ్డి బదిలీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
⚠️ You are not allowed to copy content or view source