Logo
Download our app
జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ
NEWS   Nov 22,2024 11:46 am
కోరుట్ల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుట్ల కల్లూరులోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి. స్కూలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థినిలతో కలసి సహా పంక్తి భోజనం చేశారు. కాలేజ్ ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గోన్నారు.
⚠️ You are not allowed to copy content or view source