Logo
Download our app
బాలికలకు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాలి
NEWS   Nov 22,2024 11:58 am
ఆలమూరు మండలం మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ అశోక్ అవగాహన సదస్సును శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో స్కూల్స్, హైస్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని, నిత్యం స్కూళ్లను సందర్శించాలని ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source