Logo
Download our app
షర్మిల ఆరోపణలపై బాల‌య్య‌ స్పందన
NEWS   Nov 22,2024 09:38 am
తనపై దుష్రచారం జరిగిందని, అది బాలకృష్ణ ఇంటి నుంచే జరిగిందని తెలిసిన తర్వాత జ‌గ‌న్ అప్ప‌ట్లో విచారణ ఎందుకు జరిపించలేదని షర్మిల ప్ర‌శ్నించారు. ఈ కామెంట్స్‌పై బాలకృష్ణ స్పందిస్తూ.. ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌ని అన్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source