Logo
Download our app
ఈషా అంబానీ సౌందర్య రహస్యం..!
NEWS   Nov 22,2024 06:32 am
ఇషా అంబానీ.. మిలియనీర్ అయినప్పటికీ, ఆమె తన చర్మ సంరక్షణ కోసం హోం రెమిడీస్‌నే ఫాలో అవుతారట. తాను ఎలాంటి మాయిశ్చరైజర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించనని ఇషా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె గోధుమ పిండిలో కలబంద, తేనె, నిమ్మ, పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తుంద‌ట‌. ఆరోగ్యకరమైన చర్మం రహస్యంలో భాగంగా తాను ఎక్కువగా బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటానని, చర్మం తేమగా ఉండేందుకు గానూ తగినంత నీరు తాగుతానని చెప్పింది.
⚠️ You are not allowed to copy content or view source