Logo
Download our app
మోహన్‌బాబు.. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం!
NEWS   Nov 22,2024 06:10 am
విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్‌గా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు.. నటుడిగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. నటుడిగా కొనసాగుతూనే.. నిర్మాతగా 75 చిత్రాలను మోహన్‌బాబు నిర్మించారు. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు సెలెబ్రేష‌న్ వేడుక‌లు చేయబోతున్నారు. 2025 నవంబర్‌ వరకు ప్రతి నెల 1న ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని విష్ణు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source