Logo
Download our app
కొండగట్టు వద్ద రెండు లారీలు ఢీ
NEWS   Nov 22,2024 02:36 am
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. లారీల మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఇరుక్కున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.జెసిపిల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source