Logo
Download our app
హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ పనులు
NEWS   Nov 22,2024 05:19 am
రెండేళ్ల క్రితం మంజూరు అయి, గ్రాంట్ స్థలం లేక ఇప్పటి వరకూ నిర్మాణం చెప్పటలేదు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి చొరవ తీసుకోని మాజీ సర్పంచ్ మారంపల్లి శ్రీనివాస్, గుములాపూర్ మాజీ MPTC వెంకటేష్ ను ఒప్పించి వారి స్వంత భూమి 3 గుంటలు గ్రామానికి తీసుకోని అందులో ఈ సబ్ హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు.. ఈరోజు నుంచి పనులు ప్రారంభం అవుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source