Logo
Download our app
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
NEWS   Nov 22,2024 05:16 am
సారంగాపూర్ మండలం రేచపల్లిలో పోతుగంటి తిరుపతి అనే రైతు తన పంట చేలల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సారంగాపూర్ పోలీసులు అతని వ్యవసాయ క్షేత్రాన్ని రహస్యంగా సందర్శించి అక్కడ నిషేధిత గంజాయిని తిరుపతి పొలంలో 17.39 కిలోల పచ్చి గంజాయి 300గ్రా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source