Logo
Download our app
సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు?
NEWS   Nov 21,2024 02:12 pm
తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వేను నిర్వహిస్తుండగా.. ఆ రిపోర్టు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేసి పంచాయతీల బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి.. జనవరి తొలి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source