Logo
Download our app
జిల్లా RMP, PMPలకు సమీక్ష సమావేశం
NEWS   Nov 21,2024 04:02 pm
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జగిత్యాల జిల్లా స్థాయి ఆర్ఎంపీ, పీఎంపీలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
⚠️ You are not allowed to copy content or view source