Logo
Download our app
OTT‌ ఆహాలోకి ‘లగ్గం’ మూవీ
NEWS   Nov 21,2024 01:40 pm
డైరెక్టర్ రమేష్ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన ‘లగ్గం’ మూవీ అక్టోబర్ 25న విడుదలైంది. ఈ సినిమా రేపటి (శుక్రవారం) నుంచి ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌, రోహిణి, చమ్మక్ చంద్ర నటించారు. ఈ సినిమా మాట ముచ్చటతో మొదలై అప్పగింతల వరకూ అనేక భావోద్వేగాలతో సాగుతుంది. పెళ్ళైన ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. ‘శుభం’ అంటే ఏమిటో వివరిస్తుంది.
⚠️ You are not allowed to copy content or view source