Logo
Download our app
దేశ రాజధానిగా ఏ సిటీ బెటర్?
NEWS   Nov 21,2024 01:10 pm
కాలుష్యం కారణంగా దేశ రాజధానిగా ఢిల్లీ సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాక క్యాపిటల్‌గా ఏ నగరాలు సెట్ అవుతాయి? వాయు నాణ్యత సూచీ(AQI) ఆధారంగా ఏ నగరాలైతే బెటర్ అన్నదానిపై ఇండియా టుడే ఓ లిస్టును ప్రచురించింది. అవన్నీ ఈశాన్యరాష్ట్రాలకు చెందినవే. ఇంఫాల్(AQI-38), ఐజ్వాల్ (52), ఈటానగర్ (56), షిల్లాంగ్(58), దిస్పూర్(64), అగర్తల(65), గ్యాంగ్‌టక్ (AQI-70) వాటిలో ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source