Logo
Download our app
అనారోగ్య బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ
NEWS   Nov 21,2024 01:12 pm
మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్దం రాము ఇంటికి గురువారం ఎమ్మెల్సీ జీవనరెడ్డి వెళ్లి ఆయన ఆరోగ్యం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు నడుకుడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మహిపాల్ రెడ్డి, బండిమీది రాజు, ముద్దం రాజేశ్వర్ రెడ్డి, నోముల గంగన్న, ప్రవీణ్, ex సర్పంచులు అరె దేవన్న, నల్ల బాపురెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source