Logo
Download our app
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో
NEWS   Nov 21,2024 12:54 pm
దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(అక్టోబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. అక్టోబర్‌లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న పలు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత దళపతి విజయ్, షారుఖ్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, అల్లుఅర్జున్, మహేశ్‌బాబు ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source