Logo
Download our app
పేలిన బ్యాటరీ బైక్ తప్పిన ప్రమాదం
NEWS   Nov 21,2024 12:36 pm
జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ బైక్ పేలి మంటలు అంటుకొని ఇంటి కిటికీలు, దర్వాజలు కాలిపోయాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..
⚠️ You are not allowed to copy content or view source