దుబాయ్‌లో మొగిలిపేట వాసి ఆత్మహత్య
NEWS Nov 21,2024 06:05 am
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన దండ్ల శ్రీనివాస్ (35) అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ వెళ్తున్నాడు. కారణాలు ఏంటో తెలీదు దుబాయ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో మొగిలి పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.