శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
NEWS Nov 20,2024 04:44 pm
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలకుపైగా సమయం పడ్తుందని భక్తులు తెలిపారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తుల పడిగాపులు కాస్తున్నారు. హోటల్స్‌లో నాసిరకం భోజనంపై భక్తుల ఫిర్యాదులు చేశారు. నాసిరకం భోజనం అమ్ముతున్న హోటల్స్‌కు నోటీసులు పంపారు.