Logo
Download our app
చరణ్‌పై విమర్శలు.. ఉపాసన స్పంద‌న‌
NEWS   Nov 20,2024 10:51 am
రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడంపై విమర్శలు రావడంతో, ఉపాసన Xలో స్పందించారు. "దైవాన్ని గౌరవించడం భారతీయుల సంస్కృతిలో భాగం. రామ్‌చరణ్ తన మతంతోపాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తారు" అని తెలిపారు. విమర్శలకు ప్రతిగా, శబరిమల సంప్రదాయాలపై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని షేర్ చేశారు. అందులో, భక్తులు శబరిమల యాత్రకు ముందు మసీదులో ప్రార్థనలు చేస్తారని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source