Logo
Download our app
బొంకుల బాబు చంద్రబాబు: జగన్
NEWS   Nov 20,2024 10:43 am
రాష్ట్ర అప్పులపై NDA కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు.. వాస్తవాలు ఏంటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని ఎద్దేవా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source