Logo
Download our app
అదుపు తప్పి లారీ బోల్తా
NEWS   Nov 20,2024 10:30 am
జగిత్యాల జిల్లా కొండాపూర్- రంగాపూర్ శివారులో వడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. ప్రాణ నష్టం జరగక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source