అందుకే విడిపోయాం.. AR రెహమాన్
NEWS Nov 20,2024 09:18 am
డివోర్స్ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందిస్తూ "మేం హ్యాపీగా 30కి చేరుకోవాలని ఆశించాం. కానీ ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు రెహమాన్. సైరాతో గడిపిన 3 దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.