Logo
Download our app
ఎస్పీని కలిసిన డిఎస్పీ రాములు
NEWS   Nov 20,2024 09:09 am
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాములు ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source