Logo
Download our app
తపస్ అకాడమిక్ సెల్ ఎన్నిక ఏకగ్రీవం
NEWS   Nov 20,2024 05:20 am
తపస్ అకాడమిక్ సెల్ మెదక్ జిల్లా కన్వీనర్ గా పంతంగి శ్రీనివాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి, హవేలీ ఘనపూర్ మండలం కో కన్వీనర్ గా పి. పోచయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతన్ శెట్టిపల్లి, కొల్చారం మండలం ఎన్నికైనట్లు మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source