Logo
Download our app
ఇంటింటి సర్వే గడువు పొడిగించాలి
NEWS   Nov 19,2024 03:04 pm
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గడువును పొడి గించాలని TGUS జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి గోవింద్ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్యుమరేటర్లకు 75అంశా లతో కూడిన ప్రశ్నావళితో దాదాపు 100 గదులను కోడ్ రూపంలో మార్చి పూరించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు చాలా సమయం పడు తోందన్నారు. సెలవు రోజుల్లో సర్వే చేసిన ఎన్యు మరేటర్లకు సంపాదిత సెలవులు మంజూరు చేయా లని, రెమ్యునరేషన్ విడుదల చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source