ఏసీబీ సోదాలు
NEWS Nov 19,2024 11:13 am
పెద్దపల్లి జిల్లా: అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిఘాపెట్టారు. లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్ఐలు శ్రీమాన్, శ్రీధర్‌లు ఏసీబీ అధికారులను చూసి పరారయ్యే ప్రయత్నంచేశారు.
ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.