Logo
Download our app
హన్మకొండ ప్రజాపాలన విజయోత్సవ సభ
NEWS   Nov 19,2024 10:42 am
TG: సీఎం రేవంత్‌రెడ్డి హన్మకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. వరంగల్‌ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది ప్ర‌భుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source