Logo
Download our app
మాన‌వ‌త్వం ప‌రిమ‌ళించే వీడియో
NEWS   Nov 19,2024 10:11 am
ప‌బ్లిసిటీ కోసం కోట్లు ఖర్చుపెట్టి సినిమా వాళ్ళను తీసుకువచ్చి యాడ్స్ తీయక్కర్లేదు. ఓ షాప్ యజమాని మనసులో కలిగిన దయతో ఓ రీల్ తీసి సోషల్ మీడియాలో పెడితే అది పెద్ద పబ్లిసిటీ అయ్యింది. అవసరంలో ఉన్న వారికి ఇలా తలా ఒక చెయ్యేస్తే - ఈ దేశంలో చాలా మంది సమస్యల నుండి బయటపడతారు. ఒక మంచి ఆలోచ‌న జీవితాల‌నే మార్చేస్తుంది.
⚠️ You are not allowed to copy content or view source