Logo
Download our app
‘రాజు వెడ్స్ రాంబాయ్‌’ గ్లింప్స్ తీన్మార్!
NEWS   Nov 19,2024 09:44 am
నీదీ నాదీ ఒకే క‌థ, విరాట ప‌ర్వం వంటి చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల నిర్మాత‌గా.. రాహుల్ మోపిదేవితో క‌లిసి ‘రాజు వెడ్స్ రాంబాయ్‌’ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. వీళ్ళ ప్రేమ ఒక తీన్మార్.. ఒక దోమార్.. ఒక నాగిని.. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. శైలు కంపాటి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.
⚠️ You are not allowed to copy content or view source