Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌ని సన్మానించిన ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్
NEWS   Nov 19,2024 08:45 am
మల్లాపూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన అంతడుపుల పుష్పలత నర్సయ్యను ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ సన్మానించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నరసయ్య మాజీ జెడ్పిటిసి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source