Logo
Download our app
షుగ‌ర్ వ్యాధిని న‌మిలేయండి!
NEWS   Nov 19,2024 05:41 am
ఆహారాన్ని బాగా నమిలి తినడం షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంద‌ని, యూనివర్సిటీ ఆఫ్ బ‌ఫెలో రిసెర్చ్ చెబుతోంది. బాగా నమిలి తినేవారిలో గ్లూకోజు స్థాయిలు సగటు 7.58 శాతం ఉండగా, నమిలని వారిలో 85% ఉందని తేలింది. నమిలితే జీర్ణక్రియ మెరుగుపడి, లాలాజలం ఎంజైమ్‌లు సక్రమంగా పనిచేస్తాయి. గ్లూకోజు స్థాయిలు తగ్గి షుగ‌ర్ ప్రభావం తగ్గుతుంది. నమిలడం వల్ల అమైనో ఆమ్లాలు విడుదల అవడం శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవడం ఎంతో మేలు.
⚠️ You are not allowed to copy content or view source