Logo
Download our app
KTRను అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి
NEWS   Nov 19,2024 05:12 am
కేటీఆర్‌పై విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం హస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ అర్వింద్. కేటీఆర్ సీఎం, మంత్రి కాదని.. ఓ ఎమ్మెల్యే అని అందుకు గవర్నర్ అనుమతి అక్కర్లేదన్నారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం చేయించిన పనేనని, కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పడేయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source