Logo
Download our app
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్‌-20 ఉపగ్రహం
NEWS   Nov 19,2024 04:59 am
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT 20 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా ఫోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో వద్ద ఉన్న రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారం తీసుకుంది.
⚠️ You are not allowed to copy content or view source