పవన్ కల్యాణ్‌పై కేసు ఎత్తివేత..!
NEWS Nov 19,2024 04:33 am
వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ గతంలో డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాఖ్యలు చేశారంటూ గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్‌పై అభియోగాలను తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేశారు.