Logo
Download our app
కాటన్ బ్యారేజీ: 10.90 అడుగుల నీటిమట్టం
NEWS   Nov 19,2024 05:05 am
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం లోని సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగు నీటి అవసరాలు కోసం 3, 900 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత కాటన్ బ్యారేజీ వద్ద 10. 90 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందన్నారు. అలాగే 17,382 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసామని తెలిపారు
⚠️ You are not allowed to copy content or view source