Logo
Download our app
601తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5G
NEWS   Nov 18,2024 05:13 pm
జియో తమ వినియోగదారుల కోసం రూ. 601తో అన్‌లిమిటెడ్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కస్టమర్లు ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ డేటాను వినిగించుకోవచ్చని తెలిపింది. ఈ వోచర్‌తో 4జీ వినియోగదారులు కూడా 5జీ అపరిమిత సేవలను పొందొచ్చు. దీన్ని My Jio Appలో కొనుగోలు చేసి అందులోనే యాక్టివేట్ చేసుకోవాలని, కావాలంటే ఈ వోచర్ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌గా కూడా పంపుకోవచ్చు.
⚠️ You are not allowed to copy content or view source