Logo
Download our app
జగిత్యాల జిల్లాకు మరో ప్రభుత్వ కళాశాల
NEWS   Nov 18,2024 04:03 pm
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారిచేసింది. మండల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరికు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు విద్యార్థులు, మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source